పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమం

పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమం.

మధురవాడ:

పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపకులుబైపల్లి బాబురావు ముఖ్య అతిథిగా విచ్చేసిజెండా ఆవిష్కరించడం జరిగింది. బే పల్లి బాబు రావు ని నాగోతి సూర్య ప్రకాష్‌ సాలువ కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మరియు మల్లు వలస జగదీశ్వర్ని గృహమునందు పౌరా సంక్షేమ సంఘం సభ్యులు సాలూవా కప్పి మొమెంఠం ఇచ్చి సన్మానం చేసారు. ఈ కార్యక్రమం మరియు వలస జగదీశ్వర్ గృహమునందు నిర్వహించారు. పౌర సంక్షేమ సంఘ అధ్యక్షుడు నాగోతి సూరి ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో ఇదే మొట్టమొదటి గాప్రతి ఒక్క పౌరుడు కూడా తమ తమ ఇళ్లలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవించడంచాలా గర్వంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పౌర సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు వంటాకుల శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, బి. పాపారావు, పోలిశెట్టిమోహన్ రావు, ప్రధానకార్యదర్శితాతపూడి ప్రదీప్ కుమార్, బాబ్జి, అప్పన్న, డాక్టర్ రమేష్, తోట ఆశ, జగన్ మోహన్ రావు, జగన్మోహన్ రావు, పంది రాము,ఆశాజ్యోతి, మరియు వరలక్ష్మి,కరీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.