బీచ్ రోడ్లో జరిగిన అజాదీ కా అమృత్ వర్ష్ పెరేడ్: పాల్గొన్న నేవీ, పోలీస్,ఎక్స్ సర్వీస్ మెన్, యన్ సి సి, పెరేడ్ ట్రూపులు

బీచ్ రోడ్లో జరిగిన అజాదీ కా అమృత్ వర్ష్ పెరేడ్: పాల్గొన్న నేవీ, పోలీస్,ఎక్స్ సర్వీస్ మెన్, యన్ సి సి, పెరేడ్ ట్రూపులు

విశాఖపట్నం,బీచ్ రోడ్డు,

అజాదీ కా అమృత్ వర్ష్ 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల సందర్భముగా విశాఖ బీచ్ రోడ్డులో పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు,,ఈ పెరేడ్ భారత నౌకాదళం బ్యాండ్ బృందం మరియు భారత నౌకాదళం పెరేడ్ బృందం  అధ్వర్యంలో జరిగింది,ఇంకా ఈ పెరేడ్ లో ఆంధ్ర పోలీస్ పెరేడ్ బృందం మరియు ఆంధ్ర పోలీస్ బ్యాండ్ బృందం వెటరన్స్ ఇండియా మాజీ సైనికుల పెరేడ్ బృందం యన్ సి సి నేవీ వింగ్ తదితర బృందాలు పాల్గొన్నాయి,

అనంతరం ఇండియన్ నేవీ ఆంధ్ర పోలీస్ బ్యాండ్ బృందాల అధ్వర్యంలో వాయిద్య సంగీత కార్యక్రమం జరిగింది,,ఈ కార్యక్రమంలో పలు దేశభక్తి గీతాలను మరియు తెలుగు హిందీ ప్రముఖ చలన చిత్ర గీతాలను వాయిద్యాల పై ఆలపించారు,,ముఖ్యంగా మా తుజే సలాం,జై హొ, కదం కదం బడయే హమ్,ఏ వతన్ హమారే లియే,ఆంధ్ర పోలీస్ బ్యాండ్ ఆలపించిన ఏ మేర వత కే లోగొం పాట బీచ్ సందర్శకులను ఆకట్టుకున్నాయి,,పోలీస్ నేవీ సిబ్బంది ఈ కార్యక్రమం సందర్భముగా బీచ్ రోడ్లో బందో బస్తు నిర్వహించారు,,