ఉత్తర నియోజకవర్గం: విశాఖ లోకల్ న్యూస్
ఉత్తర నియోజకవర్గ క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జిలతో సమావేశం
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జి లతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ విజయ్ బాబు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పరిశీలకులుగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వార్డు ప్రెసిడెంట్ లు క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జి లు పాల్గొన్నారు.

