ప్రమఖ పౌరాణిక రంగస్థల నటులు సామవేదం బాలసుబ్రహ్మణ్యం ప్రథిభ గుర్తింపు.

 ప్రమఖ పౌరాణిక రంగస్థల నటులు సామవేదం బాలసుబ్రహ్మణ్యం  ప్రథిభ గుర్తింపు.

పద్మనాభం మండలం :

పద్మనాభం మండలం మద్ది గ్రామం లో  మండల భారతీయ జనతా పార్టీ ఆధర్యంలో మద్ది గ్రామ కాపురస్తులు ప్రమఖ పౌరాణిక రంగస్థల నటులు సామవేదం బాలసుబ్రహ్మణ్యం తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంధ సేవా సంస్ధ  తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో  ఇతను యొక్క నాటక రంగం లో ప్రథిభను గుర్తించి "తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం 2022 సంవత్సరంగాను "మహానంది" అవార్డు ను ఎంపిక చేసి ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హరి హర పంక్షన్ హాల్లో సంస్ధవారు గణంగా సత్కరించారు.ఈసందర్బం గా పద్మనాభం మండలం నకు మహానంది అవార్డు రావడం చాలా ఆనందనీయకం తెలుగు నాటక రంగాని వెలుగు తీసుకొచ్చిన మహానంది అవార్డు గ్రహీత సామవేదం బాలసుబ్రహ్మణ్యం   తన స్వంత నివాసం లో  బిజేపి ముఖ్యనేతలు కలిసి సాలువ మరియు పూలమాల తో సత్కరించడం  జరిగింది ఈ కార్యక్రమం బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు ఉషా రాణి కల్చరల్ అసోషియేషన్ కార్యదర్శి  ఉప్పాడ అప్పారావు గారు మాట్లాడుతూ భీధ కళాకారులకు పించను ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మాట్లాడారు బిజెపి మండల అధ్యక్షలు ఆర్ శ్రీనివాసరావు,ప్రదాన కార్యదర్శి మహంతి అప్పలరమణ,  యువమూర్చ అద్యక్షులు హంస మహేష్, ఉపాధక్షులు వాడపల్లి శ్రీరామ్మూర్తి ,జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి కలగర్ల పేర్రాజు ,కళాకారులు యు.చిన్నారావు తదితరులు పాల్గోన్నారు.