మూర్తి యాదవ్ కు ఆరు, ఏడవ వార్డు జన సైనికులు సంఘీభావం.
22వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ అధికారులు ప్రతిపక్ష కార్పొరేటర్ల పై చూపిస్తున్న వివక్షకు జీవీఎంసీ అధికారుల పని తీరుపై మూర్తి యాదవ్ గత మూడు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే ఆయనకు ఆదివారం ఆరు, ఏడు వార్డులకు చెందిన జనసైనికులు సంఘీభావం తెలిపారు.వారు మాట్లాడుతూ మూర్తి యాదవ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి తక్షణమే ఆయన డిబేట్ లు నిర్వహించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఈనాడు నాయుడు,పిళ్ళా శ్రీను,పోతిన తిరుమలరావు,పోతిన అనురాధ,జగుపల్లి నాని, తమ్మిన గోపి సంకాబత్తు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

