పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపిన ఐదో వార్డు తెలుగుదేశం అధ్యక్షులు


 మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపిన ఐదో వార్డు  తెలుగుదేశం అధ్యక్షులు  

జీవీఎంసీ జోన్ టు  5  7 8  వార్డుల పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచమని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా  సమ్మెకి దిగినందున  వారికి భీమిలి నియోజకవర్గం  ఐదో వార్డు  తెలుగుదేశం అధ్యక్షులు  నాగోతి.వెంకట సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా  గురువారం పారిశుద్ధ్య కార్మికుల వంటావార్పుకు మూడు వార్డులకు తన వంతు ధన సాయం చేశారు.