డాక్టర్ సందీప్ పంచకర్ల పాండ్రంగి వంతెన నిరాహార దీక్ష ఫలితమే సీఎం ఆదేశాలు :బీజేపీ పద్మనాభం మండల ప్రధాన కార్యదర్శి మహంతి అప్పల రమణ.
పాండ్రంగి :విశాఖ లోకల్ న్యూస్
పాoడ్రంగి గ్రామంలో జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా పాండ్రంగి గోస్తనీనది పై బ్రిడ్జ్ నిర్మాణం కోసం నిరాహార ధీక్ష చేపట్టిన ఫలితం గా శుక్రవారం సీఎం విశాఖ పర్యటన వాహన మిత్ర కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సభలో పాండ్రంగి వంతెన నిర్మానానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో డా,,పంచకర్ల సందీప్ అన్నకు మా తరుపున మా పాండ్రంగి గ్రామ ప్రజలందరి తరుపున సంపూర్ణ మద్దతు తెలియచేసి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపిన పద్మనాభం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మహంతి అప్పల రమణ.


