మన్యం వీరుడు స్వగ్రామంలో జనసైనికులు అవంతికి వ్యతిరేకంగా నినాదాలు.
విశాఖ లోకల్ న్యూస్ :పాండ్రంకి
మన్యం వీరుడు స్వగ్రామంలో పాండ్రంకిలో బ్రిడ్జి కట్టిస్తా అని మాటిచ్చి తప్పిన అవంతి శ్రీనివాస్ కి తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ నిరసనకు దిగిన జనసేన భీమిలి ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల జనసేన నాయకుల్ని బెదిరిస్తున్న భీమిలి ఎమ్మెల్యే అవంతి. ఇదేం బెదిరింపుల రాజ్యం? వైసీపీ గుండాల రాజ్యం అంటున్న జనసైనికులు భీమిలి శాసనసభ్యులు అవంతికి వ్యతిరేకం గా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. జనసైనికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై ఆవేశం తో అక్కడి నుండి వెనుదిరిగిన అవంతి

