నరవ మెడిప్లాజా సర్వీసులను ఉపయోగించుకోండి.

నరవ మెడిప్లాజా సర్వీసులను ఉపయోగించుకోండి 

నరవ :విశాఖ లోకల్ న్యూస్ 


నూతనంగా ప్రారంభించిన మెడిప్లాజా నరవ జంక్షన్లో హనుమాన్ దేవాలయం పక్కన,మంచి పేరుపొందిన ఈ ఎన్ టి, డెంటల్, గైనకాలజీస్ట్ డాక్టర్లు చే క్లినిక్, మరియు అన్నిరకాల టెస్టులు చేస్తూ, అన్నిరకాల మందుల పై 10% డిస్కౌంట్ ఇస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని, డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఇస్తామని నరవ మెడిప్లాజా అధినేత దొడ్డి చంద్ర మౌళిధర్ కోరారు సంప్రదించవలసిన ఫోన్ :9666334022