జన సైనికుడు నరసింగ్ మరిశా పుట్టిన రోజు సందర్భంగా పేద ముసలివారికి నిత్యావసరసరుకులు పంపిణీ
గాజువాక :విశాఖ లోకల్ న్యూస్
గాజువాక 68వ వార్డ్ లో గల అప్పన్న కోలనిలో జన సైనికుల ఆధ్వర్యంలో గల్ఫ్ సేన జనసేన దుబాయ్ పవనిజం మరియు గాజువాక జన సేన పార్టీ సీనియర్ జన సైనికుడు నరసింగ్ మరిశా పుట్టిన రోజు సందర్భంగా ముందుగా కేక్ కట్ చేశారు ఆ తరువాత ముసలి వాళ్లకి బియ్యం కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు శాలిని, రామలక్ష్మి, గాజువాక జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మూర్తి, స్వరాజ్,రౌత్ భాస్కరనాయుడు, గొరుపుసెట్టి శ్రీనివాస్,68వార్డ్ జన సైనికులు అప్పారావు,అశోక్,ఆనంద్,వెంకటరమణ,అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామ పంచాయతీ జనసేన ప్రెసిడెంట్ అభ్యర్థి కోసిరెడ్డి త్రినాధ్ మర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

