సిఏ ఫలితాలు లో ఉతీర్నులు అయిన చంద్రశేఖర్ రెడ్డి.
నాయుడు తోట :విశాఖ లోకల్ న్యూస్
విశాఖపట్నం నాయుడు తోట లో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం సిఏ ఫలితాలు రావడంతో ఉతీర్నులు అయ్యారని తల్లి తండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా చార్టెడ్ అకౌంట్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చార్టెడ్ అకౌంట్ అనే విద్య చాలా కష్టమని ప్రజలు అంటూ ఉంటారు. కానీ దాని పైన శ్రద్ధ పెడితే అది అంత కష్టం కాదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్న వారి శ్రేయోభిలాషులు, బంధువులు

