తిరుమల….శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం

తిరుమల….శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం.

తిరుమల :

నిన్న శ్రీవారి హుండి ఆదాయం 6.18 కోట్ల రూపాయలు

మొట్టమొదటిసారి 6 కోట్ల మార్క్ దాటిన స్వామివారి హుండి ఆదాయం

ఇప్పటి వరకు 2012 ఏఫ్రిల్ 1వ తేదిన లభించిన 5.73 కోట్లు ఆదాయమే అత్యధికం🙏 నమో వెంకటేశాయ 🙏