ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ ఎం శ్రీనువాసరావును కలసిన పశుగణాభివృద్ది సంగం చైర్మన్ గాడు వెంకటప్పుడు


 భీమిలి:విశాఖ లోకల్ న్యూస్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ  సీఈఓ ఎం శ్రీనువాసరావును కలసిన పశుగణాభివృద్ది సంగం చైర్మన్ గాడు వెంకటప్పుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ  (ఏపీ.ఎల్.డి.ఎ) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఈఓ ఎం శ్రీనువాసరావు  ని గుంటూరు పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యలయములో విశాఖపట్నం జిల్లా పశుగణాభివృద్ది సంగం చైర్మన్ గాడు వెంకటప్పుడు  మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినారు.తదుపరివి శాఖపట్నం జిల్లా పశుగనాభివృద్ది సంగం యొక్క సమస్యలను సిఇఓ కి విన్నవించారు దీనికి సిఈఓ  సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో   విశాఖపట్నం జిల్లా మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ బంటుబల్లి మణిశంకర్ నాయుడు  భీమునిపట్నం మండలం నాయకులు గాడు తాతినాయుడు, నీలాపు సూర్యనారాయణ పాల్గున్నారు