టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం


 భీమిలి: విశాఖ లోకల్ న్యూస్

టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బోరవానిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు  మరియు రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు  పరదేశి పాలెం మాజీ సర్పంచ్ బోయ వెంకటరమణ (శ్రీను) ఐదవ వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ  యువత అధ్యక్షులు కొండపరాజు  వియ్యపు నాయుడు  సీనియర్ నాయకులు బోరా సూరిబాబు రెడ్డి తమిలిశెట్టి రామకృష్ణారెడ్డి  బాడాను పాణి .. దుంప కనకమ్మ.. బాడాను కొండమ్మ బోయి తులసి కంభంపు కనకమ్మ మంగి సూరిబాబు బోరా నాగిరెడ్డి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....