భీమిలి నియోజకవర్గం 6వ వార్డ్ పోతిన అనురాధ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపైన్.
పోతినమ్మల్లయ్యపాలెం.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, భీమిలి నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ సందీప్ పంచకర్ల సూచనల మేరకు #గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని మూడవ రోజు భీమిలి నియోజకవర్గం 6వ వార్డ్ పోతిన అనురాధ ఆధ్వర్యంలో బక్కన్నపాలెం, మరియు రేవల్లపాలెం లో రహదారి అడుగు అడుగున గుంతలు పడి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా తయారయ్యాయి ఈ విషయం ప్రభుత్వం దృష్టి కి తెలిసేలా #గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని పోతిన అనురాధ తెలిపారు.ఆదివారం ఈ కార్యక్రమం లో పోతిన అనురాధ వార్డ్ అధ్యక్షులు సంతోష్ నాయకుడు,యువ నాయకులు వెంకటేష్, అప్పలరాజు మాస్టర్,పోతిన అనిల్,పోతిన సాయి, రాయన రామారావు, పోతిన హరీష్ తమ్మిన తమ్మీ నాయుడు,వాండ్రసి శ్రీను, అనిల్ సింగ్ నాగోతి ప్రకాష్ లక్ష్మణ్, బైపిళ్లి శ్రీ నాయుడు,బేవర రాజు వాండ్రసి చిట్టిబాబు,బేవర రాము ఏనుగుల రాజు, వాసు మరియు జనసేన నాయుకులు జనసైనికులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.


