విశాఖపట్నం గాజువాక వడ్లపూడి శివారులో భారీ అగ్ని ప్రమాదం.
విశాఖ జిల్లా: గాజువాక.
విశాఖపట్నం గాజువాక వడ్లపూడి శివారులో భారీ అగ్ని ప్రమాదం.
గుడాంలో భారీ ఎత్తున చెలరేగుతున్న మంటలు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన స్థానికులు.
సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.