భీమిలి నియోజకవర్గం 6 వ వార్డు లో ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమం లో అవంతి.
భీమిలి నియోజకవర్గం 6 వ వార్డు కొమ్మాది లో జగనన్న ఇళ్ళు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమం లో బాగంగా విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు జీవియంసి కమీషనర్ లక్ష్మి షా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది అనంతరం అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీ పేదవాడి సొంతింటి కల జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తు న్నందుకు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని,భీమిలి నియోజకవర్గంలో చూసుకుంటే గతంలో జీవియంసి లో 30 వేల మందికి రూరల్ లో 10 వేల మందికి ఇళ్ళు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని అందులో నేను గాని మా నాయకులు గాని అదికారులు గాని పైసా లంచం తీసుకోకుండా పార్టీలు చూడకూండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ అందివ్వడం జరిగిందని, పట్టాలు ఇస్తే సరిపోదని వారికి సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా,స్కూలు,అంగన్వాడీ,లు నిర్మిణాలు కూడా చేపట్టడం జరిగిందని, జగన్మోహన్రెడ్డి జగనన్న కోలనీ పేరిట ఏకంగా ఒక ఊరే కడుతున్నారని మాట్లాడారు
కలెక్టర్ ముందు అవంతి దృష్టికి తీసుకొని వెళ్లిన అంశాలు
1) కొమ్మాదిలో ప్రభుత్వం భూమి 25 ఎకారాలు ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి ని స్టేడియం కోసం మంజూరు చేస్తే కొంత మంది దొంగ పాస్ బుక్ లు సృష్టించి ఆక్యుపై స్థితిలో ఉన్నామని కోర్టు కి వెళ్ళి స్టే తీసుకురావడం చేసారని జిల్లా కలెక్టర్ గా మీరు స్టే వెకేట్ చేయిస్తే అక్కడ మంచి స్టేడియం నిర్మాణం చెప్పవచ్చుని
2) మధురవాడ 35 వేల ఓటర్లు 3 లక్షలు పైన జనాభా వార్డు లో అయితే 1 లక్ష జనాభా గలిగిన ప్రాంతం గతంలో నేను యంయల్ఏ గా ఉన్నప్పుడు మదురువాడ కి జూ. కళాశాల మంజూరు చేయించడం జరిగింది ఇదే మధురవాడ లో చంద్రంపాలెం హైస్కూల్ రాష్ట్రంలో లోనే 4 వేల మంది విద్యార్థులు ఉన్న నెం 1 హైస్కూల్ ఈ స్కూల్ లో విస్తారమైన మైదానం తో కూడిన స్థలం ఉందని జూ.కళాశాల కూడా ఉందని,జిల్లాలో కొత్త డిగ్రీ కళాశాలలు వచ్చినప్పుడు మథురవాడ కు ఒక డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయించండి మంజూరు చేయడం వలన పేద వారు విద్యకు ఎంతో మేలు చేయడం జరుగుతుందని పైన తెలుపబడిన విషయాలు కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరిగింది
అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులు మీదుగా లబ్దిదారులుకు ఇళ్ళు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం వార్డు ప్రెసిడెంట్ వివిధ కార్పోరేషన్ చైర్మన్ లు డైరెక్టర్ లు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.