గడప-గడప కు మన సంక్షేమ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి.
విశాఖపట్నం :
గడప-గడప కు మన సంక్షేమ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 37వార్డ్, నావెల్ కాంటీన్ వెనుక,
పెయిందోరపేట కమ్యూనిటీ హాల్ దగ్గరలో పెయిందోరపేట-2 సచివాలయం 1086185
ముందుగా రెల్లి వీధి లో భారత రాజ్యాంగ ప్రదాత డా"బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తదుపరి గడప-గడప కు మన ప్రభుత్వం ప్రోగ్రాం ప్రారంభించిన ఎమ్మెల్యే.
ఆంధ్ర రాష్ట్ర డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 3ఏళ్ల పాలనకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన చేపట్టిన గడప-గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక పట్టణ ప్రజానీకం సీఎం కి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెల్పుతూ... బ్రహ్మారధం పడుతూ... పూలమాలలతో అభినందిస్తూ... అడుగడుగునా హారతులు పట్టారు.