దివ్యాంగుల విభాగం అధ్యక్షులు బందెల కిరణ్ రాజు పుట్టినరోజు వేడుకలు.
మొగల్తూరు:
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు బందెల కిరణ్ రాజుకి మొగల్తూరు మండలం హెలెన్ అడమ్స్ కెల్లర్ మొగల్తూరు మండల దివ్యాంగ్ సంఘం సంక్షేమ సంఘం నరసాపురం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బందెల కిరణ్ రాజు పుట్టినరోజు వేడుకను నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు మండల దివ్యాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల వాసు నరసాపురం దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బమ్మిడి అప్పారావు మొగల్తూరు మండల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మోక ముత్యాలరాజు సెక్రటరీ పులపర్తి ఏడుకొండలు జాయింట్ సెక్రెటరీ వెల్లూరి సూర్యనారాయణ సభ్యులు సురేష్ బాపన్న శ్రీనివాస్ రామారావు బండి రాజు నాగరాజు బాలకృష్ణ రత్న రాజు జానీ మాస్టర్.బాలు మొగల్తూరు మండల వైఎస్సార్సీపి పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అమీర్ భాష పాల్గొన్నారు