సింహాచలం ట్రస్టుబోర్డ్ మెంబెర్ మూదుండి రాజేశ్వరిని సన్మాణించిన 7వ వార్డు వైస్సార్సీపీ నాయకులు.

 సింహాచలం ట్రస్టుబోర్డ్ మెంబెర్ మూదుండి రాజేశ్వరిని సన్మాణించిన 7వ వార్డు వైస్సార్సీపీ నాయకులు.

విశాఖపట్నం లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి:

జోన్ 2 మధురవాడ, శ్రీ వరహా లక్ష్మీ నరసింహాస్వామి (సింహాచలం )దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు మెంబెర్ గా నియమితులైన మూదుండి రాజేశ్వరిని పాతమధురవాడ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మధురవాడ తోటి వైస్సార్సీపీ నాయకులు కలిసి దూషాలువ కప్పి మొక్కని ఇచ్చి సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో   7 వ వార్డు వైస్సార్సీపీ నాయకులు డాక్టర్ కాంతారావు, ఎల్లాజీ,రామిరెడ్డి,మురళీ, నాగరత్నం,పద్మ, భాను తదితరులు పాల్గొన్నారు.