హైటెన్షన్ వైర్లు తగిలి ఎనిమిది మంది సజీవదహనం.

 *బ్రేకింగ్ న్యూస్* 

హైటెన్షన్ వైర్లు తగిలి ఎనిమిది మంది సజీవదహనం.

శ్రీ సత్య సాయి జిల్లా:

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం  గుడ్డం పల్లి గ్రామానికి చెందిన ఆటోలో కూలి పనికి వెళ్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి ఎనిమిది మంది సజీవదహనం ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.