పాసర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో బిసి సెల్ కార్యవర్గ సమావేశం


 రామ్ నగర్: విశాఖ లోకల్ న్యూస్

 పాసర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో బిసి సెల్ కార్యవర్గ సమావేశం

విశాఖపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ లో  బిసి  సెల్ కమిటీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో బిసి సెల్ కార్యవర్గ సమావేశం జరిగింది .ఈ సందర్భంగా బిసిల అభివృద్హి గురుంచి, బిసి లకు జరుగుతున్న అన్యాయంల గురుంచి, ప్రస్తుత గవర్నమెంట్ బిసి ల పై చూపుతున్న వివక్షత, గురించి చర్చించి..వీటి గురుంచి,ప్రజలకు తెలిసేలా? 50% పైగావున్న 139 కులాలను సమీకరించు కొని వాళ్ళను రాబోయే ఎన్నికల పోరాటాల్లో భాగస్వామ్యం చేసే విధంగా  తయారు చేయాలని పలువురు నాయకులు ఆలోచలనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రెసిడెంట్ తమ్మిన విజయ్ కుమార్ /ప్రధాన కార్యదర్శి అనసూరి మధుసూదన రావు మరియు రాష్ట్ర టీడీపీ బిసి సెల్ ఉపాధ్యక్షులు ఆనందబాబు గొల్లంగి,ప్రధాన కార్యదర్శి రాజమండ్రి నారాయణ రావు , కార్యదర్శి పరదేసి యాదవ్,సెక్రటరీ బుద్దా త్రినాద్.. మరియు పార్లమెంట్ కార్యవర్గం, నియోజకవర్గాల అద్వ్యక్షులు/కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు..