విశాఖ లోకల్ న్యూస్
కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన గంటా శ్రీనివాసరావు
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మంగళవారం 25వ వార్డు రాజేంద్ర నగర్ బసవతారకరామ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు , 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, జిల్లా తెలుగు యువత ధనాజీ గౌడ్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్ జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, 14వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు సెక్రటరీ రమణ గొంప ధర్మారావు మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

