మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
బాలల న్యాయ చట్టం గూర్చి మహిళ పోలీసులకు అవగాహన సదస్సు
పోతిన మల్లయ్య పాలెం పోలీస్ మేషన్ పరిధిలో వున్న మహిళా పోలీసులకు, ఒక రోజు న్యాయ చట్టం గూర్చి అవగాహన సదస్సు కార్యక్రమము సి ఐ రవికుమార్ అధ్యరంలో నిర్వహించడమైనది. ఈ క్రమంలో బాలల చట్టం అమలులో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికారులు
ఎస్ ఐ శ్రీనివాస్, డి. పి.ఓ శరత్ బాబు, ఏ.ఎల్.సి శ్రేయలాజీ, ఎస్.ఈ. బి , సిఐ సరోజ తదితరులు పాల్గొన్నారు..

