మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి తానేటి వనిత.
తూర్పు గోదావరి జిల్లా:
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి తానేటి వనిత
వాలంటీర్ పోస్టులు భర్తీ విషయంలో ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా మంత్రి వ్యాఖ్యలు.
వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు వాలంటీర్ పోస్టులు ఇవ్వలేదా అన్న సాక్ష్యాత్తూ మంత్రి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో బహిరంగంగా హోంమంత్రి వనిత స్పష్టం.
అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తానేటి వనిత.

