మాజీ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్.

మాజీ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్.

విశాఖ లోకల్ న్యూస్ :

విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు,మాజీ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు  కి కరోనా పాజిటివ్ రావడం వలన సీతమ్మదార లో గల ఆయన స్వగృహంలో వైద్యులు ఆధ్వర్యంలో హామ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స తీసుకుంటున్నారు.

ఆరోగ్యం నిలకడగానే ఉంది ముఖ్య నాయకులు గాని కార్యకర్తలు గాని ముఖ్యమైన సమస్యలపై మాట్లాడవలసిన వారు పోన్ ద్వారా సంప్రదించవలెనని కోరారు.

గమనిక:అలాగే ప్రజలు కూడా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.