శ్రీకాకుళం నుండి విశాఖ జూ కి తరలించిన ఎలుగుబంటి మృతి

 శ్రీకాకుళం నుండి విశాఖ జూ కి తరలించిన ఎలుగుబంటి మృతి.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి 



మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు వద్ద బంధించి విశాఖ జు పార్క్ కి తరలించిన ఎలుగుబంటి మృతి..

విశాఖ జు పార్క్ లో ఎలుగుబంటి కి పోస్ట్ మార్టం చేసిన జు పార్క్ వైద్యులు..

ఎలుగుబంటి శారిరం పై గాయాలు వుండటం, తీవ్ర రక్త స్రావం కావడం తో మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన జు పార్క్ వైద్యులు.