భీమిలి; విశాఖ లోకల్ న్యూస్
అస్వస్థతగా ఉన్న సీనియర్ నాయకుడు అప్పికొండ అప్పలనాయుడు ను పరామర్శించిన ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆదివారం భీమిలి లో అప్పికొండ శ్యామ్ కుమార్ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అస్వస్థతగా ఉన్న సీనియర్ నాయకుడు అప్పికొండ అప్పలనాయుడు ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భీమిలి డివిజన్ ప్రెసిడెంట్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు, డెక్కన్ శ్రీనివాసరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

