రాష్ట్ర స్థాయి బాడ్మింటిన్ పోటీలు కు బొబ్బిలి సుంకరి బ్రదర్స్ .
విజయనగరం:
విజయనగరం బ్యాడ్మింటన్ కమ్ సెలక్షన్స్ టోర్నమెంట్ నందు 50years విభాగం నందుబొబ్బిలి కి చెందిన సుంకరి బ్రదర్స్ సుంకరి సాయి రమేష్,సుంకరి గంగ రాజు . ఫైనల్స్ లో జాతీయ స్థాయి క్రీడాకారులు మీద వినూత్నమైన ఆటను కనబరిచి మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వహుకులు తెలియ జేశారు. వీరిని క్రీడాభిమానులు పెద్దలు అభినందించారు. వీరు రాష్ట్ర స్థాయిలో కూడా పథకాలు సాధించాలని బొబ్బిలి బ్యాడ్మింటన్ సెక్ట్రీరి అపరణ బాబా అభినందించారు .వీరు ఇద్దరు అన్నదములు అవటం విషయం

