ఆంధ్ర ప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.మని నాయుడు విశాఖ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.మని నాయుడు విశాఖ పర్యటన.

విశాఖపట్నం :

ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.మని నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా జిల్లా ఆప్ పార్టీ ఆఫీసు సీతమ్మదార లో,నూతన వాలంటీర్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది .ఇందులో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కాళ్ల లోకనాదం పార్టీలో చేరారు. వారికి గాజువాక కన్వీనర్ గా నియమించడం జరిగింది, అలాగే సామాజికవేత్త అనకాపల్లి నుండి మనీష్ నాయుడు యూత్ వింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది విశాఖ ఉమ్మడి జిల్లా యూత్ కన్వీనర్ గా మనీష్ నాయుడు  కి బాధ్యతలు ఇవ్వడం జరిగింది జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కన్వీనర్ శీతల్ మదన్ 


రాష్ట్ర సెక్రటరీ కంభంపాటి కృష్ణ , భీమిలి నియోజకవర్గ కన్వీనర్ నిమ్మకాయల భాస్కర్, నార్త్ నియోజకవర్గ కన్వీనర్ పిన్నాడ అవినాష్, ఈస్ట్ నియోజకవర్గం కన్వీనర్ సాయి రామ్, మీడియా ఇంఛార్జి తోట యల్లాజీ రావు తదితర వాలంటీర్ లు పాల్గొన్నారు.