చికిత్స పొందుతున్న పెన్షన్ దారునికి హాస్పిటల్ కి వెళ్లి పెన్షన్ అందచేత.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
కోడిపందాలు దిబ్బ సచివాలయం పరిధిలో గల బాలబొమ్మల లక్ష్మి అను పెన్షన్ దారు అనారోగ్యంతో బాధపడుచూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పెన్షన్ దారునికి బుధవారం వార్డ్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య హాస్పిటల్ కి వెళ్లి పెన్షన్ అందచేశారు.పెన్షన్ దారు లక్ష్మి కార్పొరేటర్కి టౌన్ ప్లానింగ్ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో వార్డ్ అధ్యక్షులు గులిగిందాల కృష్ణ, సెక్రటరీ జ్యోతి పాల్గొన్నారు

