గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు 48వ వార్డు లో బాదుడే బాదుడు


 గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు 48వ వార్డు లో  బాదుడే బాదుడు

విశాఖ: విశాఖ లోకల్ న్యూస్

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు  ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డు లో  బాదుడే బాదుడు కార్యక్రమం స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ ఎన్ హెచ్ 5 నుండి ర్యాలీ ధర్నా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో 48వ వార్డు ప్రెసిడెంట్ గొర్లి అప్పారావు,, మహిళా నాయకురాలు గొర్లి నాగమణి, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్, జిల్లా పార్లమెంటరీ పార్టీ మహిళా కార్యదర్శి సౌజన్య నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి,  గొంప ధర్మారావు, బొడ్డేటి మోహన్, 45 వి వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, రమణ, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ,47వ వార్డు చెంగల శ్రీను సిరసపల్లి రాజు, నూకరాజు, ఏడుకొండల, 49వ వార్డు ప్రెసిడెంట్ పి మురళీ శేఖర్, సెక్రటరీ వాసు నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.