47 వ వార్డులో పెంచిన విద్యుత్ చార్జీలు మరియు అర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు ర్యాలీ


 విశాఖ : విశాఖ లోకల్ న్యూస్:

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు గంటా  శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జ  విజయ్ బాబు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం 47 వ వార్డులో పెంచిన విద్యుత్ చార్జీలు మరియు అర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  కొట్రా కన్నా రావు, యాగాటి ఆదిలక్ష్మి, వార్డు ప్రెసిడెంట్ చెంగల శ్రీను, సెక్రటరీ రాజు, ఏడుకొండల, శేషగిరిరావు, నూకరాజు,  నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, అప్పలనర్సమ్మ, మహేష్, మసేను, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.