మెడికల్ షాప్ ను ప్రారంభించిన విశాఖ వెస్ట్ శాసనసభ సభ్యులు జి వి ఆర్ నాయుడు (గణబాబు)

 పెందుర్తి ; విశాఖ లోకల్ న్యూస్


విశాఖపట్నం పెందుర్తి మండలం నరవ గ్రామం లో శ్రీ వెంకట సాయి దుర్గ మేడి ప్లాజా (మెడికల్ షాప్) ను ప్రారంభించిన  విశాఖ వెస్ట్ శాసనసభ సభ్యులు జి వి ఆర్ నాయుడు (గణబాబు)