టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిల్లా వెంకటరావు.

 టీడీపీ  రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీగా   పిల్లా వెంకటరావు.

విశాఖపట్నం ప్రతినిధి


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు మరియు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు  వాణిజ్య విభాగ కమిటీ నియమించడం జరిగింది, ఈ కమిటీ లో  భీమిలి నియోజక వర్గం నుండి 7 వ వార్డు కి చెందిన నాయకుడు పిల్లా వెంకటరావు ని ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నియమించరూ  ఈ సందర్భంగా పిల్లా వెంకట రావు  రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియమించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.