సింహాచలం దేవస్థానం ఈవో కి గట్టి షాక్..

 సింహాచలం దేవస్థానం ఈవో కి గట్టి షాక్..

ఈవో ఎంవీ సూర్య కళ కి షోకాజ్ నోటీసు.

నోటీసు జారీ చేసిన ఎండోమెంట్ కమీషనర్ హరి జవహర్లాల్.

హుండీ లెక్కింపు విషయంలో నిబంధనలు అతిక్రమణ.

హుండీ లెక్కింపు సమయంలో ట్రస్ట్ బోర్డు సభ్యుడు రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించాడని ఆరోపణ.

వారం రోజుల్లో వివరణ కోరిన ఎండోమెంట్.

లేనిపక్షంలో చర్యలకు తప్పవాని తెలియజేసిన ఎండోమెంట్