పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తాటిచెట్లపాలెం జంక్షన్ పెట్రోల్ బంకు వద్ద ధర్నా..
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాస రావు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయ బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తాటిచెట్లపాలెం జంక్షన్ పెట్రోల్ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, మాజీ రాష్ట్ర రజక సంక్షేమ సంఘ ఛైర్మన్ రాజమండ్రి నారాయణ, జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి పైలా ముత్యాల నాయుడు, పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లు అక్కిరెడ్డి జగదీష్, కొయిలాడ వెంకటేష్, కార్యదర్శిలు బొడ్డేపల్లి లలిత, జాన్, పార్లమెంటరీ మహిళా కార్యదర్శి లు సౌజన్య, లక్ష్మీ లావణ్య, యాగాటి ఆది లక్ష్మీ, పార్లమెంటరీ తెలుగు యువత ముక్కా శివ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోట శ్రీదేవి, 14వ వార్డు అధ్యక్ష కార్యదర్శుల పి వి వసంత రావు రాయుడు రమణ, గొంప ధర్మారావు, ఆవాల శ్రీనివాసరావు, వార్డు కార్యదర్శి ముక్కి రామకృష్ణ, 43వ వార్డు అధ్యక్షుడు బొడ్డేటి మోహన్, 45వ వార్డు అధ్యక్ష కార్యదర్శిలు రాజు, నరేంద్ర, వాసుపల్లి రాజు, ఐటిడిపి నరేష్, 46వ వార్డు అధ్యక్ష పుక్కిల్ల పైడికొండ, జోష్, 47వ వార్డు కార్యదర్శి సత్యనారాయణ రాజు, చెంగల శ్రీను, 49వ వార్డు అధ్యక్ష పి మురళీ శేఖర్, ఏడుకొండలు, లక్ష్మణ్, బి సి సెల్ మధు, నియోజకవర్గ నాయకుల కార్యకర్తల మరియు అభిమానుల పాల్గొన్నారు

