తాళ్లవలసలో మాజీ సీఎం చంద్రబాబు పాల్గొనే బాదుడే బాదుడు ప్రజలు భారీగా పాల్గోవాలని అన్న : గొల్లంగి ఆనంద్ బాబు.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
తాళ్లవలస లో గురువారం సాయింత్రం 4 గంటలకు జరిగే;- నారా చంద్రబాబు నాయుడు, బాదుడే బాదుడు/రచ్చ బండ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు,అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాని జయప్రదం,చేయాలని,రాష్ట్ర టీడీపీ బీసీ ఉపా అద్వ్యక్షులు గా కోరుతున్నారు.వైస్సార్ పార్టీ చేస్తున్న,అక్రమాలు/పెంచిన రేట్లు,నిచ్చేనాల, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు,కరంట్ చార్జీలు,ముఖ్యంగా ప్రతి ఇంటినుండి వసూలు చేస్తున్న చెత్తపన్ను,ఇళ్ళ పన్ను/ఫ్లాట్స్ పన్ను,మరియు అభివృద్ధి లేని రోడ్స్/మురికి కాలువలు సమస్యలపై చంద్రబాబు,ఈ కార్యక్రమంలో వివరిస్తారు భీమిలి నియెజక వర్గం లో భీమిలి ఇంచార్జి కోరాడ రాజబాబు నాయకత్వంలో, వున్న, టీడీపీ నాయకులు/కార్యకర్తలు గత కొంతకాలంగా ప్రభుత్వం,పైచేస్తున్న,పోరాటా లకు....స్పందించి, ఏపీ మాజీ సీఎం సీబీ ఎన్ టీడీపీ కార్యకర్తలుని,నాయకులని చూసి, ఇంకా ఎక్కువుగా పోరాట కలిగించడానికి, బాదుడే బాదుడ/రచ్చ బండ కార్యక్రమం చేయడానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు ని చూసి,వారితో కలసి పోరాటం చేద్దాం రండి,కదలి రండి వైస్సార్ గవర్నమెంట్ చేస్తున్న,ఉచిత నగదు పంపిణీ ల పేరు, చెప్పి పబ్బం గడుపుకుంటున్న, ఈ అవినీతి ప్రభుత్వాన్ని,గద్దె దించి నారా చంద్రబాబు నాయుడు ని మరల అసెబ్లీకి, ముఖ్యమంత్రి గా పంపే,ఈ బృహత్ కార్యక్రమం, తాళ్లవలస గ్రామం లో జరిగే, ఈ కార్యక్రమం నుండే....ప్రతిజ్ఞ చేద్దాము కార్యక్రమానికి తరలి రండి. రాష్ట్ర టీడీపీ బీసీ ఉపా అద్వ్యక్షులు గొల్లంగి ఆనంద్ బాబు.

