5వ వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవి కుమార్ ఆధ్వర్యంలో పరదేసిపాలెం లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.

 5వ వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవి కుమార్ ఆధ్వర్యంలో పరదేసిపాలెం లో  ఎన్టీఆర్  శతజయంతి ఉత్సవాలు.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

భీమిలి జీవీఎంసీ జోన్ టు 5వ వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవి కుమార్ ఆధ్వర్యంలో  పరదేసిపాలెం లో  ఎన్టీఆర్  శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా 5వ వార్డ్ కార్పోరేటర్ మొల్లి. హేమలత పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 5వవార్డు తెలుగు యువత అధ్యక్షులు కొండపురాజు,సీనియర్ నాయకులు బొర అప్పల సూరి బాబు రెడ్డి,లంకరాజేంద్ర ప్రసాద్ (పొట్టి ప్రసాద్), బొడ్డేపల్లిరంగారావు,టీడీపీ సీనియర్ నాయుకులు ఇయ్యపు నాయుడు, జోగేశ్వరపాత్రో,కొత్తాలశ్రీను, భాస్కర్, ఓలేటిశ్రావణ్,మొకర రవి,చక్రపాణి,ఈగల అప్పలనాయుడు, సత్యనారాయణ (వైయస్సార్ కాలనీ),నాగేశ్వరావు,శేఖర్,నాగోతి అప్పలరాజు,పెద్ద రమణ,చిన్నరమణ,మహిళా నాయకురాళ్లు గృహలక్ష్మి సునీత ,సరస్వతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.