ప్రాణభయంతో 100 కాల్ సెంటర్ కి తిట్ల దండకాన్ని ప్రయోగించిన కాన్స్టేబుల్.

 ప్రాణభయంతో 100 కాల్ సెంటర్ కి తిట్ల దండకాన్ని ప్రయోగించిన కాన్స్టేబుల్.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం 

ఓల్డ్ ఐ టి ఐ,పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఒక సామాన్య మానవుడు అర్ద  రాత్రి టైం లో ప్రాణభయం తో ప్రమాదం జరిగిందని 100 కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన బూతు తిట్లు ఎంత అసహ్యంగా ఉన్నాయో అంటూ ఆకుటుంభం సెల్ఫీ వీడియో విడుదలచేశారు , సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడ పగలగొట్టే ప్రయత్నాన్ని గమనించి ప్రాణభయంతో 100 కంట్రోల్ రూమ్ కి ఫోన్ చెయ్యగా అటునుండి వ్యగ్యం గా మాట్లాడటంతో 5టౌన్ పోలీస్ కార్యాలయానికి చంటి బిడ్డతో పిర్యాదు చేయాటానికి వెళ్లి పిర్యాదు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారో అనటానికి ఇదొక నిదర్శనమని అంటున్నారు. ఈ సంఘటన పై మానవ హక్కుల సంఘాలు, స్పందించి ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకొనే విధంగా ప్రయత్నం చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.