శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం లో చైత్ర పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రివర్యులు ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు.
విశాఖపట్నం లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి:
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం 54వ వార్డు ఊర్వశి జంక్షన్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం లో చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాలం భాస్కరరావు , పైలా ప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, వాసుపల్లి రాజు, గొంప ధర్మ, పి వి వసంతరావు, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, ముక్కా శివ, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణకాన రాజు సెక్రటరీ నరేంద్ర కుమార్, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ రాజారావు గొర్లె అప్పారావు సనపల వరప్రసాద్, హరీష్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.