గొల్లల కనమామ్ గ్రామం లో బావిలో పడి మృతి చెందిన కర్రీ వెంకటేష్ కుటుంబీకులను పరామర్శించిన భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు.

 గొల్లల కనమామ్ గ్రామం లో బావిలో పడి మృతి చెందిన కర్రీ వెంకటేష్ కుటుంబీకులను పరామర్శించిన  భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు.

విశాఖపట్నం లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి:

భీమిలి నియోజకవర్గ పరిధిలో ఆనందపురం మండలం  కనమామ్ పంచాయతీ గొల్లల కనమామ్ గ్రామం లో బావిలో పడి మృతి చెందిన కర్రీ వెంకటేష్ అనుమానాస్పద మృతి చెందాడని తెలిసి భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు గొల్లల కనమామ్  గ్రామంలో కర్రి రమణ కర్రి గోవింద ల కుటుంబాలను పరామర్శించడం జరిగింది అలాగే ప్రమాదం జరిగిన తీరును పోలీసు వారికి   ఫోన్ చేసి అడిగి తెలుసుకొని వారికి సత్వర న్యాయం జరిగే విధంగా చేయాలని కోరడం జరిగింది  ఈ కార్యక్రమానికి ఆనందపురం మండల పార్టీ ప్రెసిడెంట్ బోద్దపు శ్రీనివాస విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గండిరెడ్డి రమేష్ నియోజకవర్గ  వికలాంగుల విభాగ అధ్యక్షుడు చందవరపు కుమార్ సర్పంచ్  అప్పల రామ్ ఎక్స్ సర్పంచ్ ఎర్ర కన్నారావు మండల తెలుగు యువత కార్యదర్శి సినగాం శివ చిన్నారావు మరియు స్థానిక నాయకులు పాల్గొనడం జరిగింది.