ప్లాష్... ప్లాష్.... ప్లాష్ .....ప్లాష్ పార్టీ కోసం పనిచేసే వారికి నియోజకవర్గ ఇంచార్జీల అనుమతి అవసరం లేదు.

 ప్లాష్... ప్లాష్.... ప్లాష్ .....ప్లాష్ పార్టీ కోసం పనిచేసే వారికి నియోజకవర్గ ఇంచార్జీల అనుమతి అవసరం లేదు.

అమరావతి :


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టీకరణ

_మంగళవారం నాడు మధ్యాహ్నం రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన *జూమ్ మీటింగ్ లో* ఆయన_ _*మాట్లాడుతూ* *కొన్ని చోట్ల పార్టీ ఇన్చార్జులు తమదే ఆధిపత్యం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని* దీనివల్ల *పార్టీ నష్టపోతోందన్నారు.* ఈ విషయాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు._

 గతంలో *పార్టీ కి ఇంచార్జులు ఉండే వారు కాదని* అయితే పార్టీ అభివృద్ధి నీ దృష్టిలో పెట్టుకొని *తాము ఇంచార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు* అయితే కొన్ని చోట్ల పార్టీ ఇంచార్జిలు పార్టీ కి పని చేయటానికి బదులు *పార్టీకి పనిచేస్తున్న వారిపై దుష్ప్రచారాలు చేస్తుండడం పార్టీ బలోపేతానికి కొందరు నాయకులు చేస్తున్న పనికి అడ్డుపడటం భావ్యం కాదన్నారు.*

*పార్టీ బలోపేతానికి పనిచేసేవారికి ఇన్చార్జులు అనుమతి అవసరమే లేదని చంద్రబాబు చాలా స్పష్టంగా వివరించారు.* *పార్టీ నిర్ణయాలకు, అనుగుణంగా పనిచేసే నాయకులను, కార్యకర్తలను గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు.*