58వ వార్డు లో స్వచ్చ సర్వేక్షన్.
విశాఖపట్నం :
స్వచ్చ సర్వేక్షన్ లో బుధవారం పారిశ్రామిక ప్రాంతం లో 58 వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందల లావణ్య 58వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గులిగింధల కృష్ణ చేతుల మీదుగా స్వేచ్ఛ భారత్ పర్య వీక్షణ భాగంగా చెత్త వేసుకొనే డబ్బాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా తడి చెత్త, పొడి చెత్త , విడి విడి గా వేసి ఉదయం వచ్చే చెత్త వేశే వాహనం కుఅందించి మన ప్రాంతం మంచిగా ఉంచి మెదటి స్థానం లో నిలబెట్టాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ మరియు జగన్నాధం , నానాజీ ,కీర్తి, కోట కృష్ణ, మిశ్ర, రాంబాబు మరియు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు....

