బిసి రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేదందుకు కుల ధ్రువీకరణ పత్రాలు పొందటంలో విశాఖపట్నం జలాల్లో తూర్పుకాపులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.

 బిసి రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేదందుకు కుల ధ్రువీకరణ పత్రాలు పొందటంలో విశాఖపట్నం జలాల్లో  తూర్పుకాపులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.

విశాఖపట్నం :
ఉత్తరాంధ్ర తూర్పుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గొర్లె శ్రీనివాస నాయుడు గాజువాక బీజేపీ ఇన్ ఛార్జ్  కారణం రెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో విశాఖపట్నం లో ఉత్తరాంధ్ర జిల్లాల తూర్పుకాపు నాయకులు పార్లమెంట్  (రాజ్యసభ) సభ్యులు శ్రీ జి.వి.ఎల్ నరసింగరావు ని కలసి విశాఖపట్నం లో తూర్పుకాపు లజు కులదృవీకరణ పాత్రలు మంజూరు చేయడం లో జరుగుతున్న ఇబ్బందులు ను వివరించాము. వెంటనే జీవిఎల్ నరసింహా రావు స్పందించి మమ్మల్ని విశాఖపట్నం జిల్లా  కలెక్టరు  కార్యాలయంకు స్థానిక శాసనమండలి. సబ్యలు  మధవ్ పాటు తీసుకెళ్లి  కలెక్టర్ కి దగ్గరకు తీసుకెళ్ళి ఈ సమస్య పై చర్చించినారు విశాఖపట్నం జిల్లా లో తూర్పుకాపులకు  బిసి  డి రిజర్వేషన్ కులదృవీకరణ పాత్రలు మంజరి చేయటానికి ఇబ్బందులు గురిచేస్తున్న రెవెన్యూ  సిబ్బంది. ఆనంతరామాన్ కమిషన్ సిఫారసు మేరకు విశాఖపట్నం శ్రీకాకుళం ,విజయనగరం చెందిన తూర్పుకాపులకు వెనుకబడిన తరగతుల "బిసి-డి" కేటగిరి క్రింద రిజర్వేషన్ ప్రయోజనా లు కల్పించారు బిసి రిజర్వేషన్ హర్హత కోసం విశాఖపట్నం జిల్లా తూర్పుకాపు ల మూల జిల్లాగా పరిగానీచబడుతుందని తెలియజేసారు విశాఖపట్నం లో  మైగ్రేషన్ సర్ట్ఫికెట్లు సమర్పించాలని రెవెన్యూ అధికారులు పట్టుబట్టడం చట్టబద్ధమైన మరియు రాజ్యాంగ హక్కులను మరియు నిబంధనలు ఉల్లగించడమే అని అన్నారు దీనివలన తూర్పుకాపుల అన్యాయం జరుగుతుందని అన్నారు వెంటనే పరిశీలించి వారికి న్యాయం చెలని కోరారు సమస్య త్వరగా పరిస్కరించకపోతే వెనుకబడిన తరగతుల హక్కులు పరిరక్షించాడనికి మరియు రక్షించడానికి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పిటిషన్ వేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధ్యక్షుడు గొర్లె శ్రీనివాస నాయుడు తో పాటు  పల్లి శ్రీనివాసులు నాయుడు, కె.ఎన్. ఆర్ ,  పొత్రకొండ ధర్మారావు,బలగ సుధాకర్ , కొల్లి చిరంజీవి, పల్లి ఆనందరావు,గిరిడా మురళి, గోపి కల్యాణం, లోగిస గణేష్,కె.సాంబ శివరావు , జి.నాగేశ్వరరావు గొర్లె గోవింద్ మొదలగు వారు పాల్గొన్నారు.