పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ లాంతరు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ నిరసన.


పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ లాంతరు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ నిరసన.

విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి ప్రతినిధి 

పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో టిడిపి యువ నాయకుడు సాయి జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ విద్యుత్ కోతలు ఆపాలని అంటూ నినాదాలు చేస్తూ లాంతరు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు విచ్చేశారు.

 ఈ కార్యక్రమంలో మరు పిళ్ళా సాయి జ్ఞానేశ్వర్ ,ప్రసాదరావు గుండు శేఖర్ ఆర్ గుండు చిన్న సీనియర్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు