పవన్ కళ్యాణ్ కామెంట్స్:
సత్యసాయి జిల్లా:
నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం
జనసేనను తెదేపా బి-టీమ్ అంటే వైకాపాను చర్లపల్లి షటిల్ టీమ్ అంటాం
వైకాపా నాయకుల కంటే ఎక్కువ తిట్లు తనకూ వచ్చు
16 నెలలు జైల్లో కూర్చుని వచ్చిన మీరా మాకు నీతులు చెప్పేదని పవన్ ఎద్దేవా
కొత్తచెరువులో ‘కౌలు రైతుల భరోసా యాత్ర’ను ప్రారంభించిన పవన్
నేను పరామర్శకు వస్తున్నానని తెలిసి రైతుల కుటుంబాలకు ముందే పరిహారం ఇస్తున్నారు
29 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ
జనసేన ఎవరికీ బీ-టీమ్ కాదు
వందల, వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలిని నాకు ఆశ లేదు
