పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ

 పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ.

విశాఖపట్నం

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో 45వ వార్డు లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు కార్యక్రమం ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్, వార్డు ప్రెసిడెంట్ లు రమణారావు, దువ్వి ఖాళీ ప్రసాద్, బొడ్డేటి మోహన్, కాళ్ళ గౌరీశంకర్ నాయుడు, భరణికాన రాజు ఐటిడిపి నరేష్, అప్పన్న, అనసూరి మధు,పుక్కళ్ళ పైడికొండ, చెంగల శ్రీను నూకరాజు, కుట్టా కార్తీక్ సిమ్మా రావ, మరియు ఇతర నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.