విశాఖ, మధురవాడ ఐటి హిల్స్ వద్ద విలువైన భూములను అమ్మకం అపాలని నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగు దేశం నాయకులు,పల్లా శ్రీనివాసరావు, ఎంఎల్ఏ వెలగపూడి, గండి బాబ్జీ.

 విశాఖ, మధురవాడ ఐటి హిల్స్ వద్ద విలువైన  భూములను అమ్మకం అపాలని నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగు దేశం నాయకులు,పల్లా శ్రీనివాసరావు, ఎంఎల్ఏ వెలగపూడి, గండి బాబ్జీ.

విశాఖ లోకల్ న్యూస్:మధురవాడ 

సీఎం డౌన్ డౌన్ అంటు నినాదాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు

సీఎంకు విశాఖ భూములు అమ్మటానికి సిగ్గైన లేదా అంటు నినాదాలు


భూ బాకసురులు  A1,A2 నుంచి విశాఖ భూములు అమ్మొద్దు అమ్మొద్ధు

బండారు సత్యనారాయణమూర్తి కామెంట్స్

ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి పేదవారికి 40గజాలు, 50 గజాలు కొలిసి కోలిసి ఇచ్చి బడా బాబులకు ఏకరల్లో దారాదత్తం చేస్తున్నాడు

పేద ప్రజలకు ఉపాధి కల్పించే లుల్లు కాంప్లెక్స్ ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెడితే మీరు అధికారంలోకి వచ్చాక అధి రద్దు చేశారు అధి కాస్త మద్రాస్ పోయింది

60వేలు ఉద్యోగ అవకాశాలు కల్పించే అధాని గ్రూప్ అధికుడ వెనక్కి పోయింది.. అధి కాస్త కొచ్చిన్ పోయింది

2వేల కోట్లు ఆస్తిని కేవలం 60 కొట్లుకు మీరు ఎలా దారాదత్తం చేస్తారు

జగన్ మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డి హవాలా ఇదంతా

ఎం ఆర్ ఓ లను ట్రస్ఫర్ లు చేయాలన్న విజయసాయి రెడ్డి చేస్తారు

మీకు చేతకాకపోతే మాకు ఇవ్వు దీన్ని 1000 కోట్లు విలువ చేయించక పోతే రాజకీయాలు మనేస్తం

చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ భూమిని అక్షన్ పెట్టు

ఆక్షన్ వేయలేని పక్షాన ఇక్కడే వంట వార్పు చేసి ఇక్కడే ఉంటాం

మీరిచ్చే దిక్కుమాలిన పట్టాలు కాకుండా ఇవి 100గజాలు చొప్పున పేద ప్రజలకు అందజేయాలి

పల్ల శ్రీనివాస కామెంట్స్

సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ ఛార్జీలు తగ్గించి 1500 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 60 కోట్లకు ఇవ్వటం ఎంటి

ఇక్కడ మంత్రికి తెలిసే ఈ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది దీన్ని వెంటనే రద్దు చేయాలి

దీనిమీద అవంతి శ్రీనివాస్ సమాధానం చెప్పాలి

సమాధానం చెప్పకపోతే ఈ పోరాటం తీవ్ర స్థాయికి తీసుకు వెళ్తాం.