మధురవాడ మారికవలస గ్రామంలో మరిడిమాంబ ఉత్సవాలు.
విశాఖ లోకల్ న్యూస్:మధురవాడ
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ మారికవలస గ్రామంలో ఆదివారం నుండి మంగళవారం వరకు మరిడిమాంబ ఉత్సవాలు రాజీవ్ గృహకల్ప కాలనీ, మారికవలస,లో ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఆదివారం ఉదయం అమ్మవారి ముర్రాటు అభిషేకములు మరియు గ్రామ దేవత ఉదయం 10-00 గంలకు మరిడిమాంబ పసుపు కుంకుమలు ఇచ్చుట సోమవారం ఉదయం మండపావాహనులు సాయంత్రం 4-00 గంలకు హోమం & రుద్రాభిషేకం జరిగాయి రేపటి కార్యక్రమాలు మంగళవారం ఉదయం అమ్మవారికి మొక్కుబడులు సాయంత్రం 5-00 గంలనుండి అమ్మవారి ఉత్సవ విగ్రహం మేళతాళాలతో మంగళవాయిద్యాలతో శర్మ ఊరేగింపు కార్యక్రమములు మరియు సాంస్కృతిక కార్యక్రమములు సాయంత్రం 6-00 గంలనుండి జరుగును కావున భక్తులు యావన్మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించి అమ్మవారి ఆశీస్సులు పొంది, అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందగలరని భక్తులకు తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లు శేఖర్ ,మాచర్ల నాగేశ్వరరావు, అవ్వ కృష్ణ, టి .అప్పారావు ,ఎన్ .చక్రపాణి,
కె .వి.ఎన్.మూర్తి ,ఎన్ .అమర్, కే .సత్తిబాబు, ఎన్ .రాజేష్ ,ఎల్ .తిరునాద్ ,గౌరీ శంకర్ ,ఎన్ .శ్యామల్రావు, ఎస్ .కె .మస్తాన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కె .వి.ఎన్.మూర్తి ,ఎన్ .అమర్, కే .సత్తిబాబు, ఎన్ .రాజేష్ ,ఎల్ .తిరునాద్ ,గౌరీ శంకర్ ,ఎన్ .శ్యామల్రావు, ఎస్ .కె .మస్తాన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.